Thursday, July 10, 2008

జల భూకంపం ( సునామీ )
Water Earth Quick- (Sunami)

రాబోవు కొద్ది రోజులు లో భారి జల భూకంపం సంబవించు నుంది భారి జన నష్టం జరగ నుంది, ఇది సముద్ర తిర ప్రాంతము లో సంభవించు నుంది. కావున ప్రజలు, ప్రభుత్వం ఆప్రమత్తు లై వుండ వలను ఈ ప్రమాదము దక్షిణ బారత దేశము లో మరియు ఇతర ధేశాలలో కూడా సంభావిస్తుంది

Sunami
sunami (water earth Quick) Comming again in Shot Period.
so people & Govt will be carefull. not only our country(INDIA)
and also some other countries bee carefully
yours
PRASAD GUPTHA

Monday, June 16, 2008

The Famus Astrologer Mr M.V.PRASAD GUPTHA


.
ఎం .వి. ప్రసాద్ గుప్తా
.....ప్రముఖ జ్యోతిష్యులు ......
No:18/1/623, 2వ అంతస్తు,వి వి మహల్ రోడ్డు , హెచ్ .డి.ఎఫ్ .సి. బ్యాంకు ఎదురుగ, తిరుపతి - 517501 చిత్తూరు జిల్లాఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
Ph:0877- 3043455, Mobile:
9885506764, 9347111972
email:gupthasprakruthi@gmail.com
.
Astrology means - జ్యోతిష్యశాస్త్రము వివరణ :
.
జ్యోతిష్యము అంటే ప్రజలకి ఎటువంటి సంభందము అనగా, "జ్యోతి" అనగా వెలుగు "ఈష్" అనగా ఈశ్వరుడు. భవిష్యత్ కాలమును పార్వతి దేవికి "పరమేశ్వరుడు" ఉపదేశించినదే జ్యోతిష్యశాస్త్రము. భూత, భవిష్యత్, వర్ధమాన కాలములకి నమూనా వంటిది ఈ జ్యోతిష్యశాస్త్రము. మనిషి కష్ట, సుకములకి, ఉన్నత స్థితికి, పతనమునకి కారణము నవగ్రహదేవతలేన్నన "నిజం" ప్రజలు గమనించవలెను. ఒక్కోవ్యక్తి జాతకరిత్య గ్రహముల ఉన్నా స్థానమును భట్టి వివిధ వృత్తులలో రానిస్తారు . భవిష్యత్తును ఖచ్చితముగా తెలుపగలిగినది జ్యోతిష్యశాస్త్రం జ్యోతిష్యం ఆచరణ యోగ్యం అని నిరుపించడానికి ఎప్పుడైనా మేము సంసిద్చులము . ప్రజలందరు బాగుండాలని కోరుతూ ప్రసాద్ గుప్తా.

The world astrology derived from the sanskrit i.e. Jyotishyam. Jyoti means light and eesh means the God Siva. It is the model for present, past and future as the lord parameswar Professed the future to goddess parvathi. The truth people has to realize is the navagrahas (nine planets) play a vital role in the life of human beings, for their pleasures, ups, down and their luckiness. People shine in their professions based on the positions of navagrahas (nine planets) with respect to their astrology. Astrology reveals the future of the individual.
కుల, మత గర్షణలు
.
భూమి మీద ప్రతి మార్పుకి కారణము మంచి, చెడు సంఘటనలకి కారణము నవగ్రహములు అన్న సత్యం ప్రజలు తెలుసుకోవాలని కోరుచున్నాము ఈ నవగ్రహములు గోచార రిత్యా ( ప్రయాణము వలన ) జరుగు మార్పులవలన మనుషులలో అలజడి, ఉద్రేకము ,అశాంతి అదికమగును. ముఖ్యముగా మన రాష్ట్రములో విపరీత పరిస్థితులు సంభవించును. ముఖ్యముగా మత ఘర్షణలు, కుల ఘర్షణలు వర్గముల వారిగ విడిపోయి పరస్పర ధాడులు,కోట్లాటలు, హింస , నేరములు, దేవాలయములు పైన, అన్ని మతముల ప్రార్ధన మందిరములపై సంఘ వ్యతిరేక దాడులు జరుగును. మన ఆంద్ర రాష్ట్రములో ఈ దుస్సంఘటనలు సంభవిస్తాయి. రాష్ట్రము అగ్ని గుండంగా మారుతుంది .ప్రజలు, ప్రభుత్వము, అధికారులు ఎంతో జాగ్రత్తగా ఉండవలెనని, ప్రజలు ఓర్పు , సహనంతో వుండవలెనని సమస్యలకి, వివాదాలకి గురి కావద్దని తెలియజేస్తున్నాము . గతములో మేము జరుగబోవు దుస్సంఘటనలు, మార్పులగురించి ముందు గానే తెలియజేసిన ఘన చరిత్ర కల్గిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఎం.వి.ప్రసాదు గుప్తా గారు గతములో ఎన్నో విషయములు తెలియజేశారు. ఉదా : 2004 జనవరి 10విమాన ప్రమాదాల గురించి, అప్పటి ప్రభుత్వము రానున్న ఎన్నికలలో ఓటమి అవుతుందని తెలిపారు. 2005సెప్టెంబరు 24 రాబొవు 15 రోజులలో దేశ పడమర ప్రాంతములో "భూకంపము" సంభవిస్తుందని తెలిపారు. ఉహించినట్లుగానే అక్టోబరు 7 వతేది ఉదయాన్నే రాజస్తాను దగ్గర పెద్ద భూకంపము సంభవించి 2500 మంది జన నష్టము పాకిస్తాను ఆక్రమించిన భారత భూమిలో జరిగినది. జ్యోతిష్యం నిజం ఆచరణ యోగ్యం అని 2004 ఎప్రేలు నెలలో బహిరంగ సవాలు చేశారు . ఇప్పటికి ఆమాటకి కట్టుబడి ఉన్నారు . జ్యోతిష్యం నిజం అని నిరూపించడానికి ఎక్కడైనా ఎప్పుడైనా సిద్దము అని ఆధారములతో సహా తెలుపుచున్నారు. ప్రజల శ్రేయస్సును ఆశిస్తూ ఎం.వి.ప్రసాదు గుప్తా

Conflicts among Communities and religions:
. Good and bad happening on the earth is due Navagrahas. Peoples feel restless , peace less, unhappy, emotions due to the impact of navagrahas. In our state severe situations will arise, mainly racism, communal rivals, crimes, antisocial activities, destruction of temples etc., People and government had to take proper measures. People had to respond to the situations tolerantly and be away from the problems. Credit goes to Mr M. V. Prasad Guptha, whom Previously predicted the happening (1) Flight clashes in Jan 2004, Change of government.
(2) In 2005,Sept 24 this had on through forecasted about the earth quake on the west side of the country, which is nearer to Rajasthan, as he told it took over Oct 7 2005 and Killed 2500 people , and also affects pak occupied kashmir. This author is challenged in April that astrology is true. He stands with his words. He will prove astrology is true and he will prove any where with all evidences .
Yours
Prasad Guptha

astrology3

.

కేంద్రములో మద్యంతర ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి గండ సూచన
.
గ్రహముల ప్రయాణమును బట్టి వ్యక్తి జీవితము లేక దేశము మరియు రాష్ట్రములలో మార్పులు కలుగుతుంటాయి. ప్రస్తుత పరిస్తితి బట్టి మనదేశములో, మన రాష్ట్రములో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నది . రాన్నున్న కొంత కాలములో కేంద్రములో ప్రభుత్వము పడి పోతుంది. అందువలన మధ్యంతర పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి . ప్రజలకి, ప్రభుత్వమునకు తెలియజేస్తున్నాము. అతి పెద్ద పార్టి అధినాయకురాలి జాతక రిత్యా ఈ పరిస్తితి కలుగుతుంది . ఈ సంఘటన జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల లో ఎప్పుడైనను ప్రభుత్వము గద్దె దిగవచ్చును. గ్రహముల గోచార రీత్యా జరుగు సంఘటనలు ముందుగానే తెలియజేస్తున్నాము . మన రాష్ట్రంలో ప్రభుత్వముపై తీవ్ర వత్తిడి పెరిగి పనులలో ఆటంకములు, జాప్యము, అసంతృప్తి , ఆలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వలన సమస్యలు కల్గును. ప్రజలు, రైతులు, కార్మికులు, కార్మిక సంస్థలు మొండి కేయును, ప్రభుత్వానికి గతంలో సహకరించిన వారు శత్రువులు గా మారి తీవ్ర ఇబ్బందులు కలుగ చేస్తారు అధినాయకుడు ప్రజలకు మేలు చెయాలని తపన ఉన్నా ఆటంకములు కలుగుతాయి. గతంలో సన్నిహితులే శత్రువులుగా మారే అవకాశం ఉన్నది. రాష్ట్రములో తీవ్ర అలజడి, ధర్నాలు, బందులతో, కుల ఘర్షణలు చెలరేగి తీవ్ర పరిణామాలు సంభవించును రాష్ట్రము అగ్నిగుండంలాగా మారుతుంది కావున ప్రజలు సహనంతో ఉండవలెను ,ప్రభుత్వము తగు జాగ్రత్తలు తీసుకోవలెను. ఈ సమస్యల వలన ప్రభుత్వానికి పదవి గండము ఏర్పడ వచ్చును . తగు జాగ్రత్తగా ఉండవలసినదిగా కోరుచున్నాము.

Midterm Polls in centre - Dangerous for State Govt:

Because of the positions of Navagrahas there will be changes in the country or state. According to present scenario there will be major changes in the coming days in the government. Mid term elections will come, this may happen with respect to the positions of navagrahas of the leading person’s astrology. State Government’s fear factor will increase, delay in work, dissatisfaction with bureaucrat will be a helpless situation. Problems with trade unions, NGO’s cannot be resolved and the bureaucrats are not co-operative to state government. People Supportive to government will become enemies. Though the leader is potential, faces lot of Problems. Critics, tedious, disturbances, strikes, Communal rivals, terrorist activities may happen in this state, so People and the govt have to be cautious, unless the government may face problems regarding its power in the forth coming verdict by the people.

.

ప్రమాదంలో అమెరికా దేశము

ప్రజలు లేక దేశము యొక్క ఆర్దిక స్థితి గతులకు కష్టములకు , సుఖములకు, సంతోషములకు కారణం నవగ్రహములు అన్న సత్యం ప్రజలు తెలుసుకోవలయును . ఒక దేశ భవిష్యత్తుని నిర్ణయించేది నవగ్రహములే ఈ నవగ్రహముల గోచార రిత్యా జరుగు మార్పులవలన ఆ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది .ప్రపంచములోనే అగ్రరాజ్యముగా, సంపన్న దేశముగా అన్నిరంగములలో అభివృధి చెందినా అమెరికా ఇబ్బందులలో పడనుంది . అమెరికా దేశ ఆర్దిక వ్యవస్థ కుప్పకూలుతుంది ఉద్యోగస్తులకు ఉపాధి అవకాశములు లభించవు . ఆహార దాన్యములలో కరువు ఏర్పడుతుంది . ఇవే కాక ఈ దేశముపై తీవ్ర వాదుల దాడులు కొనసాగుతాయి . అమెరికా దేశము ఘోర పరిస్థితులు తలెతగలవు అగ్ర రాజ్యముగా వెలుగొందిన అమెరికా దేశము 2008 మరియు 2009 సంవత్సరములు మరియు 2010 ఏప్రిల్ నెల వరకు ఈ అమెరిక దేశము తీవ్ర ఇబందులకి గురి కానుంది . మన దేశము నుంచి అమెరికా పోవాలనుకున్న వారు తగు జాగ్రతలు తీసుకోవలెనని తెలుపుచున్నాము. అమెరికాలో నివసిస్తున్న మన భారతీయులు తగు జాగ్రతగా ఉండవలెనని కోరుచున్నాము. విపరీత పరిణామములు సంభవిస్తాయి. అ, ఆ, ఇ, ఈ నామద్యేయముతో పిలువబడే సంస్థలు, వ్యాపార సంస్థలు రానున్న రోజులలో దెబ్బ తినగలవు జాగ్రత్తగా ఉండ వలయును.
ప్రముక జోతిష్యులు
ఎం .వి ప్రసాదు గుప్తా

Americas Status in the future

People had to know about the pivotal role of navagrahas that influence their finanacial status, daily life etc. Every country future was decided by the Navagrahas. Americas economic status will be uneven, employment for the people is very hard. Food materials are scarce. Terrorist attacks continue. Normal life is disturbed. 2008 - 2010 is the critical period for America. Those who are whishing to go abroad had take some measures. Indians living in America had to be cautious. Corporate sectors named with letters A, I, J will be disturbed.

.

కుల, మత గర్షణలు
.
భూమి మీద ప్రతి మార్పుకి కారణము మంచి, చెడు సంఘటనలకి కారణము నవగ్రహములు అన్న సత్యం ప్రజలు తెలుసుకోవాలని కోరుచున్నాము ఈ నవగ్రహములు గోచార రిత్యా ( ప్రయాణము వలన ) జరుగు మార్పులవలన మనుషులలో అలజడి, ఉద్రేకము ,అశాంతి అదికమగును. ముఖ్యముగా మన రాష్ట్రములో విపరీత పరిస్థితులు సంభవించును. ముఖ్యముగా మత ఘర్షణలు, కుల ఘర్షణలు వర్గముల వారిగ విడిపోయి పరస్పర ధాడులు,కోట్లాటలు, హింస , నేరములు, దేవాలయములు పైన, అన్ని మతముల ప్రార్ధన మందిరములపై సంఘ వ్యతిరేక దాడులు జరుగును. మన ఆంద్ర రాష్ట్రములో ఈ దుస్సంఘటనలు సంభవిస్తాయి. రాష్ట్రము అగ్ని గుండంగా మారుతుంది .ప్రజలు, ప్రభుత్వము, అధికారులు ఎంతో జాగ్రత్తగా ఉండవలెనని, ప్రజలు ఓర్పు , సహనంతో వుండవలెనని సమస్యలకి, వివాదాలకి గురి కావద్దని తెలియజేస్తున్నాము . గతములో మేము జరుగబోవు దుస్సంఘటనలు, మార్పులగురించి ముందు గానే తెలియజేసిన ఘన చరిత్ర కల్గిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఎం.వి.ప్రసాదు గుప్తా గారు గతములో ఎన్నో విషయములు తెలియజేశారు. ఉదా : 2004 జనవరి 10విమాన ప్రమాదాల గురించి, అప్పటి ప్రభుత్వము రానున్న ఎన్నికలలో ఓటమి అవుతుందని తెలిపారు. 2005సెప్టెంబరు 24 రాబొవు 15 రోజులలో దేశ పడమర ప్రాంతములో "భూకంపము" సంభవిస్తుందని తెలిపారు. ఉహించినట్లుగానే అక్టోబరు 7 వతేది ఉదయాన్నే రాజస్తాను దగ్గర పెద్ద భూకంపము సంభవించి 2500 మంది జన నష్టము పాకిస్తాను ఆక్రమించిన భారత భూమిలో జరిగినది. జ్యోతిష్యం నిజం ఆచరణ యోగ్యం అని 2004 ఎప్రేలు నెలలో బహిరంగ సవాలు చేశారు . ఇప్పటికి ఆమాటకి కట్టుబడి ఉన్నారు . జ్యోతిష్యం నిజం అని నిరూపించడానికి ఎక్కడైనా ఎప్పుడైనా సిద్దము అని ఆధారములతో సహా తెలుపుచున్నారు.
ప్రజల శ్రేయస్సును ఆశిస్తూ
ఎం.వి.ప్రసాదు గుప్తా


Conflicts among Communities and religions:
.
Good and bad happening on the earth is due Navagrahas. Peoples feel restless , peace less, unhappy, emotions due to the impact of navagrahas. In our state severe situations will arise, mainly racism, communal rivals, crimes, antisocial activities, destruction of temples etc., People and government had to take proper measures. People had to respond to the situations tolerantly and be away from the problems. Credit goes to Mr M. V. Prasad Guptha, whom Previously predicted the happening
(1) Flight clashes in Jan 2004, Change of government.
(2) In 2005,Sept 24 this had on through forecasted about the earth quake on the west side of the country, which is nearer to Rajasthan, as he told it took over Oct 7 2005 and Killed 2500 people , and also affects pak occupied kashmir. This author is challenged in April that astrology is true. He stands with his words. He will prove astrology is true and he will prove any where with all evidences .
Yours
Prasad Guptha